(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 028

॥ శ్రీః ॥
4.28. అధ్యాయః 028
Mahabharata - Virata Parva - Chapter Topics
పౌరౌర్విరాటంప్రతి సానుజకీచకనిధననివేదనపూర్వకం నగరాద్ద్రౌపదీనిష్కాసనప్రార్థనా ॥ 1 ॥
సుదేష్ణయా విరాటనియోగాద్ద్రౌపదీం ప్రతి స్వపురాన్నిర్గమనచోదనా ॥ 2 ॥
తథా ద్రౌపద్యా మాసావధిస్వవాసాభ్యనుజ్ఞానప్రార్థనాయాం తదంగీకరణం ॥ 3 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-28-0x(3108)(29499)
తే దృష్ట్వా నిహతాన్సూతాన్భీమసేనేన భారత।
పౌరాశ్చ సహితాః సర్వే రాజ్ఞే గత్వా న్యవేదయన్ ।
గంధర్వేణ హతా రాజన్సూతపుత్రాః పరశ్శతం ॥ 1 ॥ 4-28-1(29500)
యథా వజ్రేణ దీర్ణం వై పర్వతస్య మహచ్ఛిరః।
వినికార్ణాః ప్రదృశ్యంతే తథా సూతా మహీతలే ॥ 2 ॥ 4-28-2(29501)
సైరంధ్రీ చాపి ముక్తా సా పునరాయాతి తే గృహం ।
సర్వం సంశయితం రాజన్నగరం తే భవిష్యతి ॥ 3 ॥ 4-28-3(29502)
తథారూపా హి సైరంధ్రీ గంధర్వాశ్చ మహాబలాః ।
పుంసామిష్టశ్చ విషయో మైథునాయ న సంశయః ॥ 4 ॥ 4-28-4(29503)
యథా సైరంధ్రిదోషేణ నేదం రాజన్పురం తవ।
వినాశమేతి వై క్షిప్రం తథా సాధు విధీయతాం ॥ 5 ॥ 4-28-5(29504)
సర్వాంగసౌష్ఠవయుతాం రూపలావణ్యశాలినీం ।
పశ్యతామనిమేషేణ చక్షుషా వనితాం శుభాం।
మనసశ్చక్షుషశ్చైవ ప్రతిబంధో న విద్యతే ॥ 6 ॥ 4-28-6(29505)
తస్మాత్తాం యః పుమాందృష్ట్వా రూపేణాప్రతిమాం భువి।
గచ్ఛేత్కామవశం మూఢో గంధర్వైః స నిహన్యతే ॥ 7 ॥ 4-28-7(29506)
నిష్కాసయైనాం భవనాత్పురాచ్చైవ విశేషతః।
కాలః ప్రవిశ్య సైరంధ్రీం పురం నాశయతే ధ్రువం ॥ 8 ॥ 4-28-8(29507)
వైశంపాయన ఉవాచ। 4-28-9x(3109)
తేషాం తద్వచనం శ్రుత్వా విరాటో వాహినీపతిః।
అబ్రవీత్క్రియతామేషాం సూతానామపరక్రియా ॥ 9 ॥ 4-28-9(29508)
ఏకస్మిన్నేవ తే సర్వే సుసమిద్ధే హుతాశనే।
దహ్యంతాం కీచకాః సర్వే సర్వగంధైశ్చ సర్వశః ॥ 10 ॥ 4-28-10(29509)
ఇత్యుక్త్వా పరమోద్వగ్నిః ప్రవిశ్యాంతఃపురం శుభం।
సుదేష్ణాం చాబ్రవీద్రాజా మహిషీం జాతసాధ్వసః ॥ 11 ॥ 4-28-11(29510)
సైరంధ్రీమాగతాం బ్రూయా మమైవ వచనాదిహ ।
గచ్ఛ సైరంధ్రి భద్రం తే యథాకామం చరాధునా ।
బిభేతి రాజా సైరంధి గంధర్వేభ్యః పరాభవాత్ ॥ 12 ॥ 4-28-12(29511)
న హి తాముత్సహే వక్తుం స్వయం గంధర్వరక్షితాం ।
స్త్రియాస్త్వదోషస్తాం వక్తుమతస్త్వాం ప్రబ్రవీంయహం ॥ 13 ॥ 4-28-13(29512)
వైశంపాయన ఉవాచ। 4-28-14x(3110)
ఏకస్మిన్నేవ తే సర్వే సుసమిద్ధే హుతాశనే।
అదహన్కీచకాన్సర్వాన్సంస్కారైశ్చైవ సర్వశః ॥ 14 ॥ 4-28-14(29513)
అథ ముక్తా భయాత్కృష్ణా సూతపుత్రాన్నిరస్య చ।
మోక్షితా భీమసేనేన జగామ నగరం ప్రతి ॥ 15 ॥ 4-28-15(29514)
త్రాసితేవ మృగీ బాలా శార్దూలేన మనస్వినీ।
సా తు గాత్రాణి వాసశ్చ ప్రక్షాల్య ప్రవివేశ హ ॥ 16 ॥ 4-28-16(29515)
తాం దృష్ట్వా పురుషా రాజన్ప్రాద్రవంత దిశో దశ।
గంధర్వాణాం భయత్రస్తాః కేచిద్దృష్టిం న్యమీలయన్ ॥ 17 ॥ 4-28-17(29516)
ప్రదుద్రువుశ్చాప్యపరే తథా జనా హస్తైశ్చ చక్షూంషి పిధాయ మోహితాః।
మా పశ్యత స్మేతి చ తాం బ్రువంతస్తథా జనాశ్చుక్రుశురార్తరూపాః ॥ 18 ॥ 4-28-18(29517)
తామద్య యః పశ్యతి రూపశాలినీం శయీత భగ్నోఽత్ర యథైవ కీచకాః।
ఇతి బ్రువంతో భయవిగ్నచేతసో భయేన గంధర్వగతేన మోహితాః ॥ 19 ॥ 4-28-19(29518)
తతో మహానసద్వారే భీమసేనమవస్థితం।
దదర్శ రాజన్పాంచాలీ యథా మత్తం మహాద్విపం ॥ 20 ॥ 4-28-20(29519)
సోపహాసం తు శనకైః సంజ్ఞాభిరిదమబ్రవీత్।
నమో గంధర్వరాజాయ యేనాస్మి పరిమోక్షితా ॥ 21 ॥ 4-28-21(29520)
కీచకేభ్యో వినిర్దోషామనాథాం వసతీం గృహే।
యో మాం రక్షతి సంత్రస్తాం గంధర్వాయ నమోస్తు తే ॥ 22 ॥ 4-28-22(29521)
భీమ ఉవాచ। 4-28-23x(3111)
యే యస్యా విచరంతీహ పురుషా వశవర్తినః।
తేషాం చ వశగా నిత్యం విచర త్వం యథేష్టతః ॥ 23 ॥ 4-28-23(29522)
యే పురా విచరంతీహ పురుషా వశవర్తినః।
తస్యాస్తే వచనం శ్రుత్వా హ్యనృణా విహరంత్వితః ॥ 24 ॥ 4-28-24(29523)
వైశంపాయన ఉవాచ। 4-28-25x(3112)
తయోస్తద్వచనం శ్రుత్వా జఝిరే నేతరే జనాః।
తతః పాంచాలరాజస్య సుతా చాపి జగామ హ ॥ 25 ॥ 4-28-25(29524)
తతః సా నర్తనాగారే ధనంజయమపశ్యత।
రాజ్ఞః కన్యా విరాటస్య నర్తయంతం మహాభుజం ॥ 26 ॥ 4-28-26(29525)
తతస్తా నర్తనాగారాద్వినిష్క్రంయ సహార్జునాః।
కన్యా దదృశురాయాంతీం కృష్ణాం క్లిష్టామనాగసం ॥ 27 ॥ 4-28-27(29526)
కాన్యా ఊచుః। 4-28-28x(3113)
దిష్ట్యా సైరంధ్రి ముక్తాఽసి దిష్ట్యాఽసి పునరాగతా।
దిష్ట్యా చ నిహతాః సూతా యే త్వాం క్లిశ్యంత్యనాగసం ॥ 28 ॥ 4-28-28(29527)
బృహన్నలోవాచ। 4-28-29x(3114)
కథం సైరంధ్రి ముక్తాఽసి కథం పాపాశ్చ తే హతాః।
ఇచ్ఛామి తే కథాం శ్రోతుం కథయస్వ యథాతథం ॥ 29 ॥ 4-28-29(29528)
సైరంధ్యువాచ। 4-28-30x(3115)
బృహన్నలే కింను తవ సైరంధ్ర్యా కార్యమద్య వై।
యా త్వం రంస్యసి కల్యాణి సదా కన్యాపురే సుఖం ॥ 30 ॥ 4-28-30(29529)
న హి దుఃఖ సమాప్నోషి సైరంధ్రీ యదుపాశ్రుతే।
సుఖేన వర్తసే యేహ న తద్దుఃఖమవాప్యతే।
తేన మాం దుఃఖితామేవం పృచ్ఛసి ప్రహసంత్యపి ॥ 31 ॥ 4-28-31(29530)
బృహన్నలోవాచ। 4-28-32x(3116)
బృహన్నలాఽపి కల్యాణి దుఃఖమాప్నోత్యనంతకం।
తిర్యగ్యోనిగతేవేయం న చైనామవబుధ్యసే ॥ 32 ॥ 4-28-32(29531)
త్వయా సహోషితా చాస్మి త్వం చ సర్వైః సహోషితా।
త్వత్తః కృచ్ఛ్రతరం వాసం వసేయమహమంగనే ।
క్లిశ్యంత్యాం త్వయి సుశ్రోణి కోను దుఃఖం న చింతయేత్। ॥ 33 ॥ 4-28-33(29532)
న తు కేనచిదన్యంతం కస్యచిద్ధృదయం క్వచిత్।
వేదితుం శక్యతే నూనం తేన మాం నావబుధ్యసే ॥ 34 ॥ 4-28-34(29533)
వైశంపాయన ఉవాచ। 4-28-35x(3117)
తతః సహైవ కన్యాభిర్ద్రౌపదీ రాజవేశ్మ తత్।
ప్రవివేశ సుదేష్ణాయాః సమీపమనసూయినీ ॥ 35 ॥ 4-28-35(29534)
తామబ్రవీద్రాజపత్నీ విరాటవచనాదిదం ।
సైరంధ్రి గంయతాం శీఘ్రం యత్ర కామయసే గతిం ।
రాజా బిభేతి సైరంధ్రి గంధర్వేభ్యః పరాభవాత్ ॥ 36 ॥ 4-28-36(29535)
త్వం చాపి తరుణీ సుభ్రూ రూపేణాప్రతిమా భువి ।
చిత్తాని చ నృణాం భద్రే రక్తాని స్పర్శజే సుఖే ॥ 37 ॥ 4-28-37(29536)
తస్మాత్త్వత్తో భయం మహ్యం రాష్ట్రస్య నగరస్య చ।
గచ్ఛాద్యైవ యథేష్టం త్వం నగరాద్యత్ర రంస్యసే ॥ 38 ॥ 4-28-38(29537)
త్వన్నిమిత్తం శుభే మహ్యం సర్వో బంధుజనో హతః।
నృశంసా ఖలు తే బుద్ధిర్భ్రాతౄణాం మే కృతో వధః ॥ 39 ॥ 4-28-39(29538)
తస్మాద్గంధర్వరాజేభ్యో భయమద్య ప్రవర్తతే।
యథేష్టం గచ్ఛ సైరంధ్రి స్వస్తి చేహ యథా భవేత్ ॥ 40 ॥ 4-28-40(29539)
వైశంపాయన ఉవాచ। 4-28-41x(3118)
సుదేష్ణాయా వచః శ్రుత్వా సైరంధ్రీ చేదమబ్రవీత్ ।
త్రయోదశాహమాత్రం తు రాజా క్షాంయతు భామిని ॥ 41 ॥ 4-28-41(29540)
కృతకృత్యా అవిష్యంతి గంధర్వాస్తే న సంశయః ।
తతో మాముపనేష్యంతి కరిష్యంతి చ తే ప్రియం ॥ 42 ॥ 4-28-42(29541)
ధ్రువం చ శ్రేయసా రాజా యోక్ష్యతే సహ బాంధవైః ।
రాజ్ఞః కృతోపకారాశ్చ కృతజ్ఞాశ్చ సదా శుభే।
సాధవశ్చ బలోత్సిక్తాః కృతప్రతికృతేప్సవః ॥ 43 ॥ 4-28-43(29542)
అర్థినీ మా బ్రవీత్యేషా యద్వాతద్వేతి చింతయ।
భరస్వ తదహర్మాత్రం తత్తే శ్రేయో భవిష్యతి ॥ 44 ॥ 4-28-44(29543)
వైశంపాయన ఉవాచ। 4-28-45x(3119)
తస్యాస్తద్వచనం శ్రుత్వా కైకేయీ దుఃఖమోహితా।
ఉవాచ ద్రౌపదీమార్తా భ్రాతృవ్యసనకర్శితా ॥ 45 ॥ 4-28-45(29544)
వస భద్రే యథేష్టం త్వం త్వామహం శరణం గతా।
త్రాయస్వ మమ భర్తారం పుత్రాంశ్చైవ విశేషతః ॥ 46 ॥ 4-28-46(29545)
ఇత్యుక్తవా రాజశార్దూల రాజ్ఞే సర్వం న్యవేదయత్ ।
త్రింశద్రాత్రిమిమాం భీరుః కృతకృత్యా నివాసయే ॥ 47 ॥ 4-28-47(29546)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి అష్టావింశోఽధ్యాయః ॥ 28 ॥

Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-28-1 గంధర్వైర్నిహతా రాజన్నితి ఖo థo ధo పాఠo ॥ 1 ॥
4-28-5 తథా నీతిర్విధీయతామితి ధo పాఠః ॥ 5 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.